Coronavirus Update : Double Mutant పంజా.. Oxygen Shortage ఆక్సిజన్ అందక మృత్యువాత | Oneindia Telugu

2021-05-05 2,606

Coronavirus Update: Statewise list of fresh Covid-19 cases are Maharashtra records 51,880 cases, followed by Karnataka (44,631), UP (25858), Tamil Nadu (21,228).
#CoronavirusUpdate
#DoubleMutant
#OxygenShortage
#CovidThirdwave
#Covid19LiveTracker
#PartialCurfewinAP
#COVID19Vaccination
#chengalpattuhospital
#CurfewGuidelines
#Coronavirusinindia
#CovidUpdate
#IndiasdoublemutantCovidvariant
#Mumbai
#Emergency

భారతదేశాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులతో భారతదేశం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైద్య వసతుల లేమి భారతదేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దేశవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా రోగుల ఆక్రందనలు ముడుతున్నాయి.